Bulliguvvaa.. o bulliguvvaa Nee kootalakai vechaane Bulliguvvaa.. o bulliguvvaa Nee savvadikai vetikedane Kulamantu.. matamantu Geetalevee geeyave! Kulamantu.. matamantu Geetalevee geeyave! Bhoommeeda.. prati ooru Neeke.. sontam anduve Gaallona.. vellaade.. Ooyalalle.. unduve Kadalaina.. eppudu.. Nee rekkala mundu.. chinnade Hadade.. bujji tallive Neelaa.. janmanivvave Lokam antamai ponee.. Ninnu.. kaachukundune Vel.. vel.. vel.. Yellalu levammaa.. Vel.. vel.. vel Nan.. teesuku vellamma Toli sandhya kiranamuni Chitike.. vestu pilichele Mali sandhya kommalani Hattukuntu.. pavalincheve Chiru gaali chindulato Mattipai muggulestaa Nee ole yegarelaa Yedalona aasa repaav.. Bulli guvva.. bulli guvva Nee kootalakai vechaanu Bulliguvvaa.. o bulliguvvaa Nee kootalakai vechaane Bulliguvvaa.. o bulliguvvaa Nee savvadikai vetikedane Nee savvadikai vetikedane Nee savvadikai vetikedane Vetikedane.. vetikedane
Lyricist : Ananta Sriram Male Singer : M.M. Keeravani Music : A. R. Rahman Actor : Rajinikanth Actress : Amy Jackson Director : S. Shankar Male Singer : A. R. Ameen Female Singer : Suzanne D'Mello Movie : 2.0 Robo (2.O)(2018 November 29th)1. Bulliguvaa Lyrics2. Yanthara Lokapu Sundarive LyricsRobo (2.O), starring Rajinikanth, Amy Jackson is directed by S. Shankar, which is released on 29th November 2018. Music is composed by A. R Rahman. Robo (2.O) is produced by SubaskaranUnder Lyca productions.
Robo 2.0 Movie Trailer: Language:TeluguMovie Released: 29 November 2018Director : Shankar Lyrics: Randali Post navigationనా ప్రియమో ప్రియమో బ్యాటరివే విడిచి వెళ్లిపోదే నా ప్రియమో ప్రియమో బ్యాటరివే అసలేం తరగొద్దే యంతర లోకపు సుందరివే అంకెల కవితల సందురువే ఇంజిన్ ని అల్లే చంద్రునివే హే నా వైఫై వైఫే నువ్వే రక్తం లేని చెక్కిళ్ళకి ముద్దే పెట్టేస్తా పొద్దు పొద్దు జాడ రోజా పూయించేస్తా చిట్టి చేసే లాలలు నిన్ను మెప్పిస్తాయంట హే నీ బస్తీ కండక్టర్నే నా ప్రియమో ప్రియమో బాటరివే విడిచి వెళ్లిపోద్దే నా ప్రియమో ప్రియమో బ్యాటరివే అసలేం తరగొద్దే నా ప్రియమో ప్రియమో బ్యాటరివే విడిచి వెళ్లిపోద్దే నా ప్రియమో ప్రియమో బ్యాటరివే అసలేం తరగొద్దే యంతర లోకపు సుందరివే అంకెల కవితల సందుర్వే ఇంజిన్ ని అల్లే చంద్రునివే హే నా వైఫై వైఫే నువ్వే నా సెన్సార్ కు భావం నువ్వేలే నా కేబులల్లో జీవం నువ్వేనే నీ ప్రతి సెల్లో చల్లవు మయకాన్నే నన్ను నీ ఊహల్లో నింపావు వెన్నెల్లోనే నా క్లాసు నువ్వే నా వార్డ్ నువ్వే ఒక్క రోజా పువ్వుని ఇవ్వవా హ హ హ హహహ కరిగే కరిగే ఇనపువ్వా నేడే కలిసి ఒకటై ఉందామా.... ఆల్ఫా నా ఆల్ఫా నువ్వే ఇక నేగా నేనేగా నువ్వేగా ఇక లవ్ యు ఫ్రమ్ జీరో టు ఇన్ఫినిటి నా ప్రియమో ప్రియమో బ్యాటరివే విడిచి వెళ్లిపోద్దే నా ప్రియమో ప్రియమో బ్యాటరివే అసలేం తరగొద్దే నా ప్రియమో ప్రియమో బ్యాటరివే విడిచి వెళ్లిపోద్దే నా ప్రియమో ప్రియమో బ్యాటరివే అసలేం తరగొద్దే యంతర లోకపు సుందరివే అంకెల కవితల సందుర్వే ఇంజిన్ ని అల్లే చంద్రునివే హే నా వైఫై వైఫే నువ్వే రక్తం లేని చెక్కిళ్ళకి ముద్దే పెట్టేస్తా పొద్దు పొద్దు జాడ రోజా పూయించేస్తా చిట్టి చేసే లాలలు నిన్ను మెప్పిస్తాయంట హే నీ బస్తీ కండక్టర్నే నా ప్రియమో ప్రియమో బ్యాటరివే విడిచి వెళ్లిపోద్దే నా ప్రియమో ప్రియమో బ్యాటరివే అసలేం తరగొద్దే నా ప్రియమో ప్రియమో బ్యాటరివే విడిచి వెళ్లిపోద్దే నా ప్రియమో ప్రియమో బ్యాటరివే అసలేం తరగొద్దే Movie : Robo 2. O Lyrics : Anantha Sriram Music : A R Rahman Singers : Sid Sriram, Shasha Tripathi Cast : Rajnikanth, Akshay Kumar, Amy Jackson |